రాశి ఖన్నా తన కెరియర్ ను మొదలుపెట్టి పదేళ్లు దాటిపోయింది

రాశి ఖన్నా తన కెరియర్ ను మొదలుపెట్టి పదేళ్లు దాటిపోయింది

2003లో 'మద్రాస్ కేఫ్' అనే హిందీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది

'జిల్' .. 'బెంగాల్ టైగర్' .. 'సుప్రీమ్' వంటి సినిమాలతో తెలుగులో హిట్స్ అందుకుంది

గ్లామర్ క్వీన్ గా రాశి ఖన్నాకి పేరు

కొంతకాలంగా వచ్చిపడుతున్న వరుస ఫ్లాపులు

కొత్త ప్రాజెక్టులలో కనిపించని రాశి ఖన్నా పేరు

కొత్త హీరోయిన్స్ నుంచి పెరుగుతున్న పోటీ

మరి ఈ పోటీని రాశి ఖన్నా ఎలా తట్టుకుంటుందో చూడాలి