ముద్ద మందారంలా మెరిసిన రాశీఖన్నా..

ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. 

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. 

అందం, అభినయంతో స్పెషల్ ఇమేజ్ సంపాదించుకుంది. 

స్టార్ హీరోస్ సరసన ఎన్నో సూపర్ హిట చిత్రాలు చేసింది. 

ప్రస్తుతం పక్కా కమర్షియల్ సినిమాలో నటిస్తోంది.. 

ఇందులో గోపిచంద్ హీరోగా నటిస్తున్నాడు.. 

ఆదివారం హైదరాబాద్‏లో ప్రీ రిలీజ్ ఈవెంట్‏లో చీరకట్టులో కనిపించింది.