అరుణాచల్ ప్రదేశ్‌లో 100 ఏళ్ల తర్వాత వెలుగులోకి అరుదైన మొక్క
'ఇండియన్ లిప్‌స్టిక్ ప్లాంట్' అని పిలుస్తారు.
ఫస్ట్ టైం ఈ మొక్కను 1912లో గుర్తించిన బ్రిటిష్ వృక్షశాస్త్రజ్ఞుడు స్టీఫెన్ ట్రాయ్ట్ డన్
ఈ మొక్క 543 నుండి 1134 మీటర్ల ఎత్తు వరకూ పెరుగుతుంది
సతత హరిత అడవులలో కనిపిస్తుంది
అక్టోబర్, జనవరి మధ్య ఈ మొక్క పువ్వులు, పండ్లని ఇస్తుంది.
అంతరించి పోతున్న మొక్కల్లో 'ఇండియన్ లిప్‌స్టిక్ ప్లాంట్' ఒకటి