పెళ్లి పీటలెక్కనున్న నటి అలియా భట్‌

ఘనంగా రణ్‌బీర్‌ కపూర్‌తో అలియా భట్‌ నిశ్చితార్థం

ముంబాయిలో జరగనున్న లవ్‌ బర్డ్స్‌ మ్యారేజ్‌

సినీ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నప్పుడే పెళ్లికి సిద్ధమైన నటి

పంజాబీ సంప్రదాయంలో జరగనున్న వివాహం

అలియా - రణ్‌బీర్‌లది చిన్ననాటి స్నేహం

వివాహా వేడుకలకు సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం