రణబీర్-ఆలియా పెళ్లి వేడుక ఫోటో వైరల్

పార్టీలో ఆలియా సిల్వర్ ఫ్రాక్‌లో కనిపించింది

రణబీర్ బ్లాక్ రంగు సూట్‌బూట్‌లో అందంగా కనిపిస్తున్నాడు

సోదరుడు రణబీర్‌తో రిద్ధిమా సెల్ఫీ ఫొటోస్ షేర్ చేసారు

కరిష్మా కపూర్ కూడా ఫ్యామిలీ ఫోటో షేర్ చేసారు

ఈ జంట వివాహ పార్టీకి  పలువురు ప్రముఖులు చేరుకున్నారు

పార్టీ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది 

రణబీర్ తల్లి నీతు మరియు సోదరి అందంతో ఆకట్టుకున్నారు