రణబీర్, అలియా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు

వివాహ వేడుక అనంతరం ఇన్‌స్టాలో తన పెళ్లి ఫొటోలను షేర్ చేసింది అలియా

 క్రీమ్ కలర్ లెహంగాలో ఎంతో అందంగా కనిపించింది ఆర్‌ఆర్‌ఆర్‌ బ్యూటీ

ప్రస్తుతం వీరిద్దరి పెళ్లి ఫొటోలు నెట్టింట్లో ట్రెండింగ్‌లో నిలిచాయి 

ఈ ఫొటోల్లో నూతన వధూవరులు ఎంతో అందంగా కనిపించారు