మహాభారతంలో విరాటపర్వానికి అత్యంత గొప్ప ప్రాముఖ్యం ఉంటుంది.

ఈ సినిమాలోని కొన్ని అంశాలకు, ఆ విరాటపర్వంతో ముడిపెడుతూ టైటిల్‌ జస్టిఫికేషన్‌ చేసే ప్రయత్నం చేశారు డైరక్టర్‌ వేణు ఊడుగుల.

ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా గెస్ట్ లుగా మెగా పవన్ స్టార్ రామ్‌ చరణ్, విక్టరీ వెంకటేష్ లను ఇన్‌వైట్ చేసింది. 

కాని తీరా ఈవెంట్ మొదలయ్యాక గానీ తెలియలేదు రామ్‌ చరణ్ ఈ ఈవెంట్‌కు రాలేదు.

దీంతో రంగంలోకి దిగిన రానా ఫ్లయిట్ మిస్సవ్వడంతోనే చెర్రీ రాలేక పోయాడని..

 చెర్రీ తరపున నేను సారీ చెబుతున్నా.. అంటూ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నారు.