ఇటీవల విరాట పర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రానా

రానా సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటారన్న సంగతి తెలిసిందే.

తాజాగా తన సోషల్ మీడియా ఫాలోవర్లకు షాకిచ్చాడు రానా.

కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు ఆగస్ట్ 5న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తన ఖాతాలోని అన్ని పోస్టులను డెలీట్ చేశారు.

తాజాగా రానా సతీమణి మిహీక బజాజ్ తమ రెండవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారిద్దరికి సంబంధించిన ఫోటోను షేర్ చేశారు.

తమ త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేస్తూ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపింది.

వీరికి ఇది రెండవ వార్షికోత్సవం