లైగర్ లో మాస్ మదర్‌ గా మెప్పించారు రమ్యకృష్ణ

ఒకప్పుడు గ్లామరస్ హీరోయిన్ గా రాణించారు రమ్యకృష్ణ.

ఆ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీని పెళ్లి చేసుకున్నారు

 బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నారు

బాలీవుడ్ సినిమాలు చేయడంపై కామెంట్ చేశారు ఈ బ్యూటీ

బాలీవుడ్ సినిమాలు తనకు అచ్చిరావని నిక్కచ్చిగా చెప్పారు

ఒక్కటీ కూడా తనకు సూపర్ హిట్‌ను ఇవ్వలేకపోయాయని అన్నారు