నటుడు నరేశ్‌, నటి పవిత్రా లోకేశ్‌ పెళ్లి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది

తాజాగా పెళ్లితో ఒక్కటవ్వనున్నట్లు ఈ జంట వెల్లడించింది

నరేశ్‌-పవిత్రా లోకేశ్‌ పెళ్లి వార్తలపై మూడో భార్య రమ్య రఘుపతి ఘాటుగా స్పందించారు

నరేశ్‌ తనకు ఇంకా విడాకులు ఇవ్వలేదని ఆమె చెప్పారు. ఇంకా ఏమన్నారంటే..

నరేశ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను

పెళ్లి అయ్యాక నరేశ్‌ గురించి నాకు ఎన్నో విషయాలు తెలిశాయి

మా విడాకుల కేసు కోర్టులో నడుస్తూనే ఉంది. విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా లేను..ఆ పెళ్లి కూడా జరగనివ్వనన్నారు