కనిపించిన నెలవంక.. మొదలైన రంజాన్ మాసం
రంజాన్ నెలలో ఇఫ్తార్ విందుకు చాలా ప్రాధాన్యత
సూర్యోదయానికి ముందు ఆహారం తీసుకోవడం ఆనవాయితీ
మధుమేహంతో బాధపడుతున్న వారు తినే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే
ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను తప్పకుండా పాటించాల్సిందే
రోజంతా శక్తివంతంగా ఉంచే ఫైబర్ అధికంగా ఉండే ఆహారం
తినే ఆహారంలో ఓట్స్, బ్రౌన్ బ్రెడ్, బనానా స్మూతీ చేర్చుకోవాలి
ఇఫ్తార్ విందులో ఖర్జూర, స్వీట్స్, ఇతర వేయించిన ఆహారాలను దూరంగా ఉంచాలి
వీలైతే సింపుల్ వ్యాయామం, తగినంత నిద్ర షుగర్ పేషేంట్స్ కు అవసరం