స్మార్ట్ అండ్ స్టన్నింగ్ లుక్‏లో రామ్ చిరునవ్వులు..

ఎనర్జిటిక్ స్టార్ రామ్ లేటేస్ట్ చిత్రం ది వారియర్. 

తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. 

పవర్‏ఫుల్ పోలీస్ ఆఫీసర్‏గా రామ్ కనిపించనున్నాడు. 

ఇప్పటికే విడుదలైన ట్రైలర్‏కు సాలిడ్ రెస్పాన్స్. 

ఇప్పటికే విడుదలైన ట్రైలర్‏కు సాలిడ్ రెస్పాన్స్. 

ట్రైలర్ లాంచ్ వేడుకలో మెరిసిన రామ్. 

స్మార్ట్ అండ్ స్టన్నింగ్ లుక్‏లో రామ్ అట్రాక్ట్.