టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌లో రామ్‌ ఒకరు.

కెరీర్‌లో మంచి విజయాలతో దూసుకుపోతున్న రామ్‌ ఇప్పటి వరకు పెళ్లి విషయంలో మాత్రం మాట దాటవేస్తూ వచ్చాడు.

తాజాగా ది వారియర్ మూవీ తో ప్రేక్షకులను అలరించిన రామ్..

తదుపరి మూవీ బోయపాటి తీయనున్నట్టు తెలిసిన విషయమే..

తాజా ఫొటోస్ తో లేడీ ఫ్యాన్స్ కు దగ్గరవుతున్నారు ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్..