వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ అకాడమిక్ ఎగ్జిబిషన్‌కు అతిథిగా రామ్ గోపాల్ వర్మ

జీవితాన్ని ఇక్కడే ఎంజాయ్ చేయాలని విద్యార్థులకు హితబోధ

ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ 

చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తే అక్కడ రంభ, ఊర్వశిలు ఉండరు 

 స్మార్ట్ వర్క్ చేయడం నేర్చుకోమని విద్యార్థులకు సూచన

బ్యాక్ బెంచ్‌లో కూర్చొని నోవెల్స్ చదివేవాడినన్న ఆర్జీవీ

టెంపుల్‌కు వెళ్లి అమ్మాయిలకు సైట్ కొట్టేవాడిని 

చావుకు భయపడకుండా దర్జాగా బతికెయ్యమన్న వర్మ

ఏదైనా వైరస్‌ వచ్చి తాను తప్ప మగ వాళ్లంతా పోవాలని... తానొక్కడినే స్త్రీ జాతికి దిక్కవుతానని వివాదాస్పద వ్యాఖ్యలు 

స్టూడెంట్స్‌కు చెప్పే మాటలు ఇవేనా అంటూ మండిపడుతున్న నెటిజన్లు