ప్రేమ పాటలు చెప్పిన రామ్ చరణ్ సతీమణి

ప్రేమలో పడినంత ఈజీ కాదు దాన్ని నిలబెట్టుకోవడం

ప్రేమ పార్క్ లో నడక కాదు.

జీవితకాలం సంతోషంగా ఉండాలి.

వివాహం అనేది మంచి ఆరోగ్యం లాంటింది.

దాన్ని సక్సెస్ చేయడానికి నిరంతరం కృష్టి చేస్తూనే ఉండాలి

సమయం దొరికితే ప్రియమైన వారితో మాత్రం గడపండి

ఇద్దరు వ్యక్తులు భూమ్మీద ఎంతో కష్టపడితేనే పెళ్లికి పునాది పడుతుంది