ఆర్సీ 15 చిత్రం  అమృత్‌సర్‌లో షూటింగ్‌

ఖాసా సరిహద్దుల్లో చెర్రీ జవాన్లను కలిశారు

 జవాన్లతో కలిసి  భోజనం చేశారు

 ప్రస్తుతం ఈ ఫొటోలు  వైరల్‌ అవుతున్నాయి

చెర్రీ ఈ సినిమాలో ఐఎస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నాడని టాక్‌