‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌  వరించడం పట్ల రామ్‌చరణ్‌ ఆనందం వ్యక్తం చేశారు.

 ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ మొత్తానికి ధన్యవాదాలు చెబుతూ ఆయన ఓ ఎమోషనల్‌ నోట్‌ షేర్‌ చేశారు.

‘‘మా జీవితాల్లోనే కాకుండా భారతీయ చలన చిత్ర చరిత్రలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఎంతో ప్రత్యేకమైనది.

భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అత్యంత విలువైన రత్నాలు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి మాస్టర్‌పీస్‌లో నన్ను భాగం చేసిన వారిద్దరికీ ధన్యవాదాలు.

ఎమోషన్‌కు రూపమిచ్చిన గేయరచయిత చంద్రబోస్‌, గాయకులు రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ, కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌రక్షిత్‌కు ధన్యవాదాలు.

ఆ  నా బ్రదర్‌ ఎన్టీఆర్‌, కో-స్టార్‌ అలియాభట్‌కు ధన్యవాదాలు.

 మరోసారి తారక్‌ తో డ్యాన్స్‌ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. 

అలాగే, ఈ అవార్డు భారతీయ నటీనటులందరి సొంతమని అన్నారు.