గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్

ఈ నెల 27వ తేదీన రామ్ చరణ్ బర్త్ డే

అప్పుడే అభిమానుల్లో మొదలైన సందడి

ఆకట్టుకుంటోన్న కామన్ డీపీ

స్పెషల్ షోస్ దిశగా 'ఆరెంజ్' మూవీ

ముగింపు దశలో ఉన్న శంకర్ సినిమా

లైన్లోనే ఉన్న గౌతమ్ తిన్ననూరి