రకుల్‌ప్రీత్ సింగ్ బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది
డ్రెస్సింగ్ సెన్స్ తో ఈ అమ్మడు నిత్యం వార్తల్లో నిలుస్తుంది
రకుల్‌ప్రీత్ కొన్ని ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది
ఫోటోల్లో రకుల్ చాలా స్టన్నింగ్‌గా, బోల్డ్‌గా కనిపిస్తోంది
ప్రస్తుతం రకుల్ 'రన్‌వే 34', 'ఎటాక్' చిత్రాల్లో నటిస్తోంది.