పాన్ ఇండియా సినిమాలపై రకుల్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఇప్పుడు సినిమాకు భాష లేదు.. కేవలం ఎమోషన్. 

నార్త్, సౌత్ కలిస్తే అద్భుతాలు చేయ్యోచ్చు. 

పాన్ ఇండియా అంటే కేవలం థియేటర్లలోనే విడుదల. 

టీవీల్లో అన్ని భాషల వారు చూస్తారు. 

ఇప్పుడు సినిమాను అందరూ చూసే వీలుంది.