క్యాజువల్ లుక్ లో అదరగొట్టుతున్న  రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ పింక్ టాప్ మరియు రిప్డ్ జీన్స్‌లో అద్భుతంగా కనిపించింది

'ఎటాక్' సినిమా ప్రమోషన్‌లో బిజీగా  రకుల్ 

'ఎటాక్' పోస్టర్‌తో రకుల్ ప్రీత్ పోజులిచ్చింది.

న్యూ లుక్ అభిమానులకు బాగా నచ్చింది

మేకప్‌తో రకుల్ లుక్‌

Credit: Rakul Preet Singh Instagram