దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది రకుల్ ప్రీత్ సింగ్
తక్కువ సమయంలోనే టాప్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది
అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు
రకుల్ ప్రీత్ సింగ్ ఉత్తరాదిన పెద్ద ఎత్తున సినిమాలు చేస్తోంది
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారేందుకు ప్రయత్నాలు చేస్తోంది
సోషల్ మీడియాలో రెగ్యులర్ గా రకుల్ అందాల విందు
తాజాగా మిర్రర్ ఫోటోను షేర్ చేసి మతిపోగొడుతోంది.