‘కెరటం’ చిత్రంతో రకుల్ ప్రీత్ సింగ్ ఎంట్రీ ఇచ్చింది

‘వేంకటాద్రి ఎక్స్ ప్రెస్’ మంచి హిట్ అందుకుంది

వరుస సినిమాలతో దుసుకుపోతోంది ఈ చిన్నది

తెలుగులో ఈమెకు అవకాశాలు రావడం లేదు

బాలీవుడ్లో చేసిన సినిమాలు ఆకట్టుకోలేకపోతున్నాయి

సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది

తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి