‘కెరటం’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది రకుల్

వేంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రం సూపర్ హిట్ అందుకుంది

ఆ తర్వాత పెద్ద సినిమాల్లో నటించే అవకాశం దక్కింది

ప్రస్తుతం తెలుగులో రకుల్ కు అవకాశాలు కరువయ్యాయి

అడపా దడపా బాలీవుడ్లో సినిమాలు చేస్తుంది

ఇటీవల ఈ అమ్మడు థాయ్ ల్యాండ్ కు టూర్ వెళ్ళింది

అక్కడ రకుల్ బికినీలో చేస్తున్న గ్లామర్ రచ్చ మామూలుగా లేదు