టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రస్తుతం హిందీలో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా డాక్టర్ జీ సినిమాతో  ముందుకు వచ్చింది

తాజాగా నార్త్ వర్సెస్ సౌత్ మూవీస్ డిబెట్‏లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రకుల్

సినిమా అనేది భావోద్వేగాల భాష. ఇది కేవలం సరిహద్దులు కాదు. నార్త్ వర్సెస్ సౌత్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయ్యింది కానీ..

శ్రీదేవి, టబు వంటి ప్రముఖ హీరోయిన్స్ దక్షిణాదిలోనూ నటించారు. అప్పుడు ఇప్పుడు ఎన్నో సినిమాలు రీమేక్ అయ్యాయి.

కానీ కరోనా తర్వాత చిత్ర కంటెంట్, విజయం సాధించిన సినిమాల గురించి పెద్ద చర్చే జరుగుతుంది.

ఇది ఆరోగ్యకరమైన పరిస్థితులకు దారితీస్తుంది. దీని వెనక చాలా శ్రమనే ఉంటుందని పేర్కొంది రకుల్.

రకుల్ చివరిసారిగా తెలుగులో కొండపొలం సినిమాలో కనిపించింది. ఇక హిందీలో థాండ్ గాడ్ చిత్రంలో కనిపించింది.