రకుల్ ప్రీత్ సింగ్ పూర్తిగా బాలీవుడ్ పై ఫోకస్ చేసింది

బాలీవుడ్ లో ఐదు సినిమాలు చేసింది

ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన అమ్మడు

సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేస్తారంటున్న రకుల్

బాలీవుడ్, ప్రాంతీయ సినిమాలు రెండూ ఒకటే

ప్రేక్షకుల ఎమోషన్స్ మీద సినిమాల ఫలితం ఆధారపడి ఉంటుంది

సినిమా బాగుంటే థియేటర్ లో, ఓటీటీలో కూడా చూస్తారు.