హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇంట విషాదం

సోషల్‌ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనైనా రకుల్

తాను ఎంతగానో ప్రేమించిన పెంపుడు కుక్క చనిపోవడంతో రకుల్ ఇంట విషాదం

రకుల్‌ తన ఇన్‌స్టాగ్రామలో తన పెంపుడు కుక్కుతో దిగిన పలు ఫొటోలను షేర్‌ చేస్తూ భావోద్వేగానికి లోనయ్యింది 

‘బ్లోసమ్ 16 ఏళ్ల క్రితం నువ్వు మా జీవితాల్లోకి వచ్చావు. అప్పటి నుంటి మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నాం. మనిద్దరం కలిసే పెరిగాం. ఎలాంటి బాధ లేకుండా వెళ్లిపోయావు. రెస్ట్ ఇన్ పీస్.. ఎక్కడున్నా నువ్వు సంతోషంగా ఉండాలి’అంటూ ఆమె పోస్ట్ పెట్టింది 

రకుల్‌ పోస్ట్‌పై  మంచు లక్ష్మి “రెస్ట్ ఇన్ పీస్ బ్లోసమ్.. రకుల్ నాకు తెలిసినప్పటి నుంచి బ్లోసమ్ కూడా నాకు తెలుసు” అంటూ బ్లోసమ్‌ మృతికి సంతాపం తెలిపింది

పలువురు సెలబ్రెటీలు, ఆమె ఫాలోవర్స కూడా బ్లోసమ్‌ మరణానికి సంతాపం తెలిపుతూ కామెంట్ చేశారు