సినీ పరిశ్రమలో అగ్రకథానాయికగా ఓ ఊపు ఊపేసింది రకుల్
దక్షిణాదిలోనే కాకుండా.. ఉత్తరాదిలోనూ రకుల్ జోరు మీదు దూసుకుపోతుంది.
ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.
గత కొద్ది రోజులుగా రకుల్ నుంచి ఎలాంటి సినిమా అప్డేట్ రాలేదు.
నెట్టింట కూడా రకుల్ అంతగా యాక్టివ్‌గా ఉన్నట్టు కనిపించడం లేదు..
తాజాగా తన డ్యాన్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ఈ చిన్నది.
ఆమె డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.