పావ్ భాజీ అనేది వివిధ కూరగాయలను కలిపి తయారు చేసే రుచికరమైన స్నాక్స్. ఈ స్నాక్ ఐటెంని అన్ని వయసుల వారు ఇష్టపడతారు.
సమోసా అనేది ఒక క్లాసిక్ ఇండియన్ స్నాక్. టీ తో కలిసి సమోసా మంచి కాంబినేషన్
ముంగ్ దాల్ కచోరి మంచి స్మెల్ తో ఉన్న క్రిస్పీ స్నాక్
దాబేలీ గుజరాతీకి చెందిన ప్రసిద్ధి స్నాక్ ఐటెం.. ఉల్లిపాయలు, బంగాళదుంపలు, వేరుశెనగలు, చింతపండు చట్నీ, వెల్లుల్లి చట్నీతో కలిపి వేడి వేడిగా వడ్డిస్తారు.
ఆలూ టిక్కీ ఇండియన్ స్నాక్ ఐటెం..
దహీ కబాబ్.. ప్రసిద్ధి చెందిన నార్త్ ఇండియా స్నాక్ ఐటెం
ఉల్లిపకోడీలు బోర్ కొడితే సూజి పిండితో పకోడాను ట్రై చేయండి