లూడో గేమ్‌కి బానిసైన మహిళ

రోజూ తన ఇంటి యజమానితో లూడో ఆడేది

చివరికి డబ్బులు లేకపోవడంతో.. తనను తానే పందెంలో పెట్టుకుంది.

లూడో ఆడుతూ ఓ రోజు ఓడిపోయింది

దీంతో యజమాని దగ్గరే ఉండిపోవాల్సి వచ్చింది

ఆ విషయాన్ని ఫోన్‌లో భర్తకు చెప్పిన భార్య

ప్రతాప్‌గఢ్‌ పోలీసులను ఆశ్రయించిన భర్త