రైల్వే ట్రాక్స్ ఎందుకు తుప్పుపట్టవు.
మన ఇంట్లోని ఇనుప వస్తువులు తుప్పుపడూతూ ఉండటం గమనిస్తుంటారు.
రైల్వే ట్రాక్స్ ఎందుకు తుప్పుపట్టవు.
అయితే ఎంత ఎండ,వాన,చలిలో కాలుష్యానికి గురయ్యే రైల్వే ట్రాక్స్ మాత్రం తుప్పుపట్టవు.
రైల్వే ట్రాక్స్ ఎందుకు తుప్పుపట్టవు.
ట్రాక్స్‌ను ఇనుముతోనే చేసినప్పటికీ ఇందులో ఉపయోగించే ఉక్కు అధిక నాణ్యత కలిగి ఉంటుంది.
రైల్వే ట్రాక్స్ ఎందుకు తుప్పుపట్టవు.
ఈ ఉక్కులో 1% కార్బన్, 12% మాంగనీస్ ఉంటుంది.దీన్ని సి-ఎంఎన్ రైల్ స్టీల్ అంటారు
రైల్వే ట్రాక్స్ ఎందుకు తుప్పుపట్టవు.
ఈ కారణంగానే ట్రాక్స్ దాదాపు తుప్పుపట్టవు.1.మి.మీ తుప్పు పట్టడానికి 20 ఏళ్ళు పడుతుంది
రైల్వే ట్రాక్స్ ఎందుకు తుప్పుపట్టవు.