భారత్ జోడో యాత్రలో ఆకట్టుకున్న కొమ్ముకోయ కళారూపం

మహబూబ్‌ నగర్‌లో నిర్వహించిన కొమ్ము కోయ డ్యాన్స్‌ను రాహుల్‌ ఆసక్తిగా తిలకించారు. 

 అనంతరం కళాకారులతో రాహుల్ కాలు కదిపారు. 

ఆదివాసీల సంస్కృతికి నిలువుటద్దం ఈ కళారూపం.  (వీడియో)

రేల పాటలు పాడుతూ నృత్యం చేస్తారు .(వీడియో)

10 నుంచి 15 మంది లయబద్ధంగా అడుగులు వేస్తారు.(వీడియో)