వేసవిలో రాగి జావ తాగితే
వేసవిలో రాగి జావ తాగితే
వేసివిలో రోజుకోసారి రాగిజావ తీసుకుంటే కడుపులో చల్లగా ఉంటుంది.
వేసవిలో రాగి జావ తాగితే
రాగుల్లో క్యాల్షయం, ఐరన్, విటమిన్ సీ అధికంగా ఉంటుంది.
వేసవిలో రాగి జావ తాగితే
జావ తాగితే ఎముకలు దృఢంగా తయారవుతాయి. రక్తహీనతతో బాధపడేవారికి మంచి ఆహారం
వేసవిలో రాగి జావ తాగితే
ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తి పెంచుతుంది.