రాధికా మర్చంట్‌తో అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీకి పెళ్లి నిశ్చయం

ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈఓ విరెన్ మర్చంట్, శైలా మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్‌

24 ఏళ్ల రాధికా  శ్రీనిభా ఆర్ట్స్‌ నుంచి భరతనాట్యంలో శిక్షణ పొందారు

ముంబైలోని కేథడ్రల్‌, జాన్‌కానన్‌ స్కూల్‌, ఎకోల్‌ మొండియాల్‌ వరల్డ్‌ స్కూల్‌లో పాఠశాల విద్య పూర్తి

అనంతరం న్యూయార్క్‌ యూనివర్సిటీ నుంచి పాలిటిక్స్‌, ఎనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి

2017లో రాధికా మర్చంట్‌ ఇస్ప్రవా టీమ్‌లో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగం

 రాధికా ధనవంతురాలు. తండ్రి వీరేన్‌ మర్చంట్‌ నికర విలువ దాదాపు రూ.755 కోట్లు

రాధికా నికర విలువ రూ.8 -10 కోట్లు. రాధికాకు ట్రెక్కింగ్‌, ఈత కొట్టడం ఎంతో ఇష్టమట