కాంట్రవర్సీతో వార్తలో నిలిచే హీరోయిన్‌ రాధిక ఆప్టే

ఆమె చేసే వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి

ప్రస్తుతం బాలీవుడ్‌కే పూర్తిగా పరిమితమైన రాధిక

 తెలుగులో లెజెండ్‌, రక్త చరిత్ర వంటి చిత్రాలతో తెలుగు వారికి సైతం చేరువైంది

యంగ్‌ హీరోయిన్లనే తీసుకోవాలని భావిస్తున్నారన్న రాధికా

ఆఫర్లు రావడంలో వయసు కూడా ప్రభావాన్ని చూపిస్తోందన్న ఈ ముద్దుగుమ్మ

సినిమాల్లో ఆఫర్ల కోసం సర్జరీలు చేసుకున్న వారు కూడా ఉన్నారు