వింటేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్

ఆకట్టుకుంటున్న గ్లిమ్స్ ఆఫ్ రాధేశ్యామ్

సరికొత్త లుక్ లో కనిపించనున్న డార్లింగ్

ప్రభాస్ కాస్ట్యూమ్స్ కోసమే ఏకంగా 6 కోట్ల ఖర్చు