అందమైన చర్మం పొందడానికి ప్రతి ఒక్కరు అన్ని ప్రయత్నాలను చేస్తారు.

కానీ తెలిసీతెలియక చేసే కొన్ని పనులే మన చర్మానికి హానీ కలిగిస్తాయి.

అధికంగా ఈత కొట్టడం నీటిలోని క్లోరిన్ మీ చర్మంతో పాటు జుట్టుకు కూడా హని కలిగిస్తుంది.

వేడి నీటి స్నానం పరిమితికి మించిన వేడి మన చర్మం, జుట్టుకు నష్టం కలిగిస్తుంది.

ధూమపానం సిగరెట్, పొగాకులోని మత్తు పదార్థాలు ఆరోగ్యానికే కాక చర్మానికి కూడా హానికరం.

మద్యపానం ఆల్కహాల్ కారణంగా చర్మం నిర్జీవంగా మారి, ముడతలు పడడం ప్రారంభమవుతుంది.

     కాస్మటిక్స్ కొన్ని రకాల కాస్మటిక్స్‌లోని రసాయనాలు చర్మానికి సరిపడవు.

కాస్మటిక్స్‌ను ఎక్కువగా వాడడం వల్ల అవి క్యాన్సర్‌  కారకంగా మారే అవకాశం ఉంది.