చైనా ఆధారిత క్యూజే మోటర్స్ నుంచి కొత్త బైక్
ఎస్ఆర్ వీ 300 పేరుతో మార్కెట్లో విడుదల
ఈ బైక్ రాయల్ ఎన్ ఫీల్డ్ మెటోర్ 350, హోండా హ్నేస్ సీబీ 350 బైక్స్ కు గట్టి పోటీ
ఎస్ఆర్ వీ 300 బైక్‌లో సరికొత్త ఫీచర్స్
దీని ధర రూ. 3.49 లక్షలు (ఎక్స్ షోరూమ్
ఈ బైక్ 9000 ఆర్ పీఎం వద్ద 30.3 బీహెచ్ పీ, 5000 ఆర్ పీఎం వద్ద 26 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి