బ్యాడ్మింటన్ పీవీ సింధు తెలియని వాళ్లు ఎవరు ఉండరు

తనదైన ఆటతో అందరిని ఆకట్టుకుంటుంది 

ఆటలోనే కాకుండా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటుంది..

తాజాగా ట్రెడిషనల్ డ్రస్ లో మెరిసిపోతూ మరో తన అభిమానులకు దగ్గరైంది సింధూ 

ప్రోఫిసినల్ గా నే కాకుండా పర్సనల్ లైఫ్ ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది ఈ స్టార్ట్