బ్యాడ్మింటన్‌తో పాటు పీవీ సింధు తన స్టైల్‌తో వార్తల్లో నిలుస్తుంది.

సింధు తన లేటెస్ట్ స్టైల్‌తో ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకుంది.

సింధు తెల్లటి దుస్తులలో ఫోటోషూట్ చేసింది.

ఈ సింపుల్ లుక్ అభిమానుల హృదయాలను గెలుచుకుంది

సింధు ఈ లుక్‌తో నెట్టింట్లో సందడి చేస్తోంది.

ఫొటో చూడండి..

Credit:  PV Sindhu instagram

Credit:  PV Sindhu instagram