కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా

1926 నవంబర్‌ 23న పుట్టపర్తిలో సత్యసాయి జననం..  

షిరిడీ సాయిబాబా మరణించిన ఎనిమిదేళ్లకు బాబా జననం 

అపర మేథావి, నాట్యం, సంగీతం, రచనలలో మంచి పట్టు

పద్నాలుగేళ్లకే బాబా ఆధ్యాత్మిక మార్గం 

ప్రశాంతి నిలయం 1948లో ప్రారంభం .. 1950కి పూర్తి

1968 జూన్ 29న మొదటి విదేశీ పర్యటన 

1995లో రాయలసీమ ప్రాంతంలో బాబా నీటి ప్రాజెక్టు 

2001లో పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం 

2005వ సంవత్సరం నుండి వీల్ చైర్‌కే పరిమితం  

సత్యసాయికి కులాలు, మతాలకు అతీతంగా భక్తులు 

ఏప్రిల్ 24న ఉదయం 7.40 నిమిషాలకు నిర్యాణం