సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న రష్మిక.. ఎప్పటికీ కంటిన్యూ చేస్తుందట..
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా రష్మిక.
పుష్ప 2 చిత్రీకరణలో త్వరలోనే జాయిన్ కానుంది.
విజయ్ దళపతి సరసన వరిసు చిత్రంలో నటిస్తోంది.
ప్రతి పండగ కుటుంబసభ్యులతో జరుపుకుంటుందట.
పండగ రోజుల్లో పసిడి, వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తుందట.
ఇలా పసిడి కొనడం తన సెంటిమెంట్ అంటుంది.
ఇప్పుడు కొత్త సినిమాల ప్రారంభానికి ముందు కొంటుందట.