పూరి జగన్నాధ్ రేంజ్ తెలిపే స్టోరీ.. టాలీవుడ్ కి ఈ హీరోయిన్స్ ని పరిచయం చేసింది పూరీనే.. వాళ్ళు ఎవరో చూడండి..
రేణు దేశాయ్ బద్రి సినిమా
రక్షిత ఇడియట్ సినిమా
నేహా శర్మ చిరుత సినిమా
కంగనా రనౌత్ ఏక్ నిరంజన్ సినిమా
హన్సిక దేశముదురు సినిమా
దిశా పటాని లోఫర్ సినిమా
ఆసిన్ అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి సినిమా
అనుష్క శెట్టి సూపర్ సినిమా
ఆదా శర్మ హార్ట్ ఎటాక్ సినిమా