BWF World Championship:  శ్రీకాంత్ ప్రపంచ నంబర్ వన్‌గా ఎలా మారాడో తెలుసా?

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి  పరిచయాలు అవసరం లేదు.

శ్రీకాంత్ 2008లో గోపీచంద్ అకాడమీలో చేరారు. గోపీచంద్ కెరీర్‌కి సరైన దిశానిర్దేశం చేశాడు. శ్రీకాంత్ డబుల్స్ నుంచి సింగిల్స్ ఆడడం ప్రారంభించాడు.

2013లో నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో పి. కశ్యప్‌ను ఓడించి బంగారు పతకం సాధించాడు.

2017వ సంవత్సరంలో 3 సూపర్‌సిరీస్‌లు గెలిచి, ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్‌గా నిలిచాడు.

ఈ ఏడాది హిలో ఓపెన్‌లో సెమీ-ఫైనల్‌కు చేరుకున్నాడు. ఇప్పటి వరకు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత పురుష షట్లర్‌ ఎవరూ ఫైనల్‌ చేరలేదు.