కొత్త ఇయర్‌బడ్స్ Ptron Bassbuds Wave ఇండియా లో  లాంచ్ అయ్యాయి

Ptron Bassbuds Wave- ఈ కొత్త ఇయర్‌బడ్స్  ధర 1299 రూపాయలు.

ఈ ఇయర్‌బడ్‌లను ఇ-కామర్స్ కంపెనీ అమెజాన్ ఇండియా వెబ్‌సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు.

ఈ ఇయర్‌బడ్స్‌లో  నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంది.

భారతదేశంలో ప్రారంభించబడిన కొత్త స్మార్ట్‌వాచ్‌లో 40-గంటల ప్లేటైమ్ ఫీచర్ ఉంది.