ఫ్లూ వ్యాక్సిన్‌ను పిల్లలకు తప్పనిసరిగా వేయించాలి. దీంతో డెంగ్యూ, ఇన్‌ఫ్లుఎంజా, డయేరియా వంటి వ్యాధులను దూరం చేయవచ్చు.

పిల్లలకు స్వచ్ఛమైన లేదా వేడి చేసిన నీటిని తాగించాలి. బయటి ఆహారం అస్సలు ఇవ్వకండి.

వర్షంలో తడిసినా త్వరగా దుస్తులు మార్చి బాగా తుడవాలి.

డైపర్లు ధరించడం వల్ల దద్దుర్లు వస్తాయి. వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది

పిల్లలను చల్లగాలిలో కాకుండా వెచ్చగా ఉండే ప్రదేశంలో ఉంచండి.