మంచి నిద్ర ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఇది మీకు శక్తిని ఇస్తుంది

రోజంతా శరీరాన్ని చురుకుగా ఉంచడంలో సహాయపడుతుంది. అనారోగ్య సమస్యలని నివారిస్తుంది

తక్కువ నిద్రపోవడం వల్ల వచ్చే సమస్యలు గురించి తెలుసుకుందాం

తక్కువ నిద్ర వల్ల తలనొప్పి, చికాకు, చర్మం పాలిపోవడం, ముడతలు ఏర్పడటం, ఆకలి వేయకపోవడం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి

నిద్ర సరిపోకపోతే రోగనిరోధక శక్తి తగ్గుతుంది

నిద్ర తక్కువ కావడం వల్ల హైబీపీ కూడా వచ్చే ప్రమాదం ఉంది

అలాగే ఎక్కువగా నిద్రపోవడం వల్ల కూడా చాల సమస్యలు వస్తాయి

అందుకే తక్కువ, ఎక్కువ కాకుండా ప్రతిరోజు 8 గంటలు పడుకుంటే చాలు