కరోనా తగ్గిన కూడా కొన్ని సమస్యలు మాత్రం వస్తూనే ఉన్నాయి
పరిశోధనల ప్రకారం కరోనా వైరస్ బారినపడ్డ పురుషుల వీర్యం నాణ్యత దెబ్బతింటోందని వెల్లడైంది
పట్నా ఎయిమ్స్ పరిశోధకులు కొవిడ్ బారినపడ్డ 30 మంది పురుషులపై జరిపిన పరీక్షలలో ఈ విషయం వెల్లడైంది
మంగళగిరి, దిల్లీ ఎయిమ్స్ పరిశోధకులు కూడా వీళ్ళతో పాటు పరిశోధనలో పాల్గొన్నారు
వీర్య ప్రమాణం, చలనశీలత, శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు పరిశోధలో వెల్లడైంది
అయితే ఇది పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందా తెలియాల్సి ఉంది
ఏదిమైన ఈ విషయంలో జాగ్రత్తలు వహించడం మంచిది