'టాక్సీవాలా'తో హిట్ అందుకున్న ప్రియాంక జవాల్కర్

తొలి సినిమానే స్టార్ హీరో విజయ్ దేవరకొండ సరసన ఛాన్స్ దక్కించుకుంది ఈ భామ

 నటన అందంతో మంచి మార్కులు కొట్టేసింది ప్రియాంక.

ప్రియాంక వరుస ఆఫర్లతో స్టార్ హీరోయిన్ గా మారిపోతుంది

'ఎస్. ఆర్. కల్యాణ మంటపం'తోను మంచి గుర్తింపు

కొంతకాలంగా అవకాశాల వేటలో ఉన్న బ్యూటీ

అనిల్ రావిపూడి ఎంపిక చేసినట్టుగా ప్రచారం

బాలయ్య సరసన 'టాక్సీవాలా' హీరోయిన్