ప్రభాస్ హీరోగా ‘సలార్’ అనే చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.

ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా గోదావరిఖనిలో షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ చిత్రానికి సంబంధించిన ప్రతీ అప్‌డేట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించనుందని తాజాగా వార్తలు వస్తున్నాయి.

ప్రియాంక అంగీకారం కోసం దర్శకుడు ఎదురుచూస్తున్నట్లు సమాచారం.